డిఎపి (18:46:0)
ఇఫ్కో వారి డిఎపి (డైఅమ్మోనియం ఫాస్పేట్) అధిక గాఢత కలిగిన ఫాస్పేట్ ఆధారిత ఎరువు. నైట్రోజన్ లాగే పాస్పరస్ కూడా కీలమైన పోషకమే. అప్పుడే మొలకెత్తిన మొక్కల్లో కణజాల అభివృద్ధికి, పంటల్లో ప్రొటీన్ సింథసిస్ ప్రక్రియ క్రమబద్దం కావడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
మరింత తెలుసుకోండి
ఇఫ్కో కిసాన్ సేవా ట్రస్టు
ఇఫ్కో కిసాన్ సేవా ట్రస్టు(ఐకెఎస్ టి) ఒక చారిటబుల్ ట్రస్టు. దీనిని ఇఫ్కో, ఇఫ్కో ఉద్యోగులు కలిసి ఏర్పాటు చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల సర్వం కోల్పోయి, సహాయం కోసం చూస్తున్న పేద రైతులను అర్ధికంగా ఆదుకోవడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
మరిన్ని వివరాల కోసం
#మట్టినిసంరక్షించుకుందాం
సుస్థిరమైన మరియు పర్యావరణ అనుకూల విధానాలను పెంచుకునేందుకు నేలకు పునరుజ్జీవం కల్పించడం, పంట ఉత్పాదకత పెంచడంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో మట్టిని సంరక్షించుకుందాం అనే ప్రచార కార్యక్రమం ప్రారంభించబడింది.
మరిన్ని వివరాల కోసం-
ఉత్పత్తులు
- ప్రధాన పోషకాలు
- ద్వితీయ శ్రేణి పోషకాలు
- నీటిలో కరిగిపోయే ఎరువులు
- సేంద్రియ, జీవ ఎరువులు
- సూక్ష్మపోషకాలు
- నానో ఎరువులు
- పట్టణ తోటల పెంపకం

భారతీయ రైతుల అవసరాలకు అనుగుణం ఇఫ్కో వివిధ రకాల ఎరువుల్ని రూపొందించింది.
మరిన్ని వివరాలు ≫ -
ఉత్పాదన యూనిట్లు
- సమీక్ష
- కలోల్
- కాండ్లా
- ఫుల్పూర్
- ఆన్ల
- పారాదీప్
- Nano Urea Plant - Aonla
- Nano Fertiliser Plant - Kalol
- Nano Fertiliser Plant - Phulpur

ఇఫ్కో కార్యకలాపాల్లో అత్యంత కీలకమైన ఉత్పాదక యూనిట్ల పరిశీలన
మరిన్ని వివరాలు ≫ -
ఎవరు మేము

54 ఏళ్ల విజయపరంపరకు సంబంధిచిన సంక్షిప్త పరిచయం.
మరిన్ని వివరాలు ≫ - రైతులు మా ఆత్మబంధువులు
-
రైతు చర్యలు

రైతుల సమగ్ర అభివృద్ధి, పురోగతి కోసం ఇఫ్కో చొరవచూపి కొన్ని ప్రయత్నాలు చేసింది.
మరిన్ని వివరాలు ≫ -
సహకార
ఇఫ్కో ఒక సహకార సంఘం కాదు, దేశంలోని రైతుల సాధికారతకు ఒక ఉద్యమం. మరిన్ని వివరాలు ≫ -
మా వ్యాపారాలు
మా వ్యాపారాలు మరిన్ని వివరాలు ≫ -
మా ఉనికి

దేశం నలుమూలలా విస్తరించియున్నాం, మమ్మల్ని సంప్రదించడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలు ≫ - ఇఫ్కో కళా నిధి
-
మీడియా కేంద్రం

ఈఫ్కోకి సంబంధించిన తాజా వార్తలు, సమాచారం పొందండి
మరిన్ని వార్తలు చదండి ≫ -
అప్డేట్స్ మరియు టెండర్స్

టెండర్లు, సప్లయర్స్ నుంచి కావాల్సిన వాణిజ్య అవసరాలకు సంబంధంచి తాజా వివరాలు తెలుసుకోండి.
మరిన్ని వివరాలు ≫ - Careers
కలిసికట్టుగా
5 దశాబ్దాలకు పైగా రైతులు మరియు ఇఫ్కో అనే కుటుంబానికి అంకితం చేయబడింది
మరింత తెలుసుకోండిమీకోసం
పంట దిగుబడి పెరగడానికి, అధిక నాణ్యత గల ఎరువులని సకాలంలో అందిస్తూ రైతుల అభివృద్ధికి భరోసా ఇస్తుంది.
మరింత తెలుసుకోండిగొప్పగా
రైతులు, వాళ్ల కుటుంబాలు, రైతు వ్యవస్థ జీవన ప్రమాణాలని పెంచుతూ సంపూర్ణ అభివృద్ధికి దోహదపడుతుంది.
మరింత తెలుసుకోండిమంచి
సామాజిక బాధ్యతలని నిబద్ధతతో నిర్వహించడం ద్వారా ఒక బలమైన సామాజిక బంధం ఏర్పడుతుంది, అది నగదు రూపేణా వచ్చే లాభాలు కంటే మాకు ఎంతో ముఖ్యం.
మరింత తెలుసుకోండిIFFCO కోసిస్టమ్
భారతదేశంలో ఇఫ్కో కార్యకలాపాలు
ఇఫ్కో కిసాన్ సువిధ లిమిటెడ్ (గతంలో ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్)
భారతీ ఎయిర్ టెల్ సహకారంతో, గ్రామీణ భారతదేశంలో ఇరవై లక్షల మందికంటే ఎక్కువ గ్రాహాకులని ఇఫ్కో టెలీకమ్యునికేషన్స్ సంపాదించింది
ఇఫ్కో టోకియో జెనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ
ఇఫ్కో అండ్ టోకియో మెరైన్ ఏషియాల మధ్య జాయింట్ వెంచర్, 2020 లో 20 ఏళ్ల చరిత్రను పూర్తిచేసుకున్న ఇఫ్కో టోకియో
ఇండియన్ పొటాష్ లిమిటెడ్
భారతదేశంలో పొటాసిక్, ఫోస్ఫాటిక్ మరియు నత్రజని ఎరవులను దిగుమతి చేసుకోవడంలో కంపెనీ ట్రేడింగ్ లో ఇఫ్కో 34% ఈక్విటీ వాటాను కలిగిఉంది
సీఎన్ ఇఫ్కో ప్రైవేట్ లిమిటెడ్
ఇఫ్కో మరియు స్పెయిన్ లోని కాంగెలాడస్ డీ నవర్రా(CN Corp.) కలిసి “సీఎన్ ఇఫ్కో ప్రైవేట్ లిమిటెడ్” అనే జాయింట్ వెంచర్ ని ప్రమోట్ చేసాయి.
ఆక్వాగ్రి ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్
అక్వాగ్రి ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆప్క్వాగ్రి), వ్యవసాయ, పశుపోషణ మరియు ఆహార పదార్ధాల తయారీకి అవసరమయ్యే సేంద్రీ సముద్రనాచు ఉత్పత్తుల తయారీదారు
ఇఫ్కో కిసాన్ ఫైనాన్స్ లిమిటెడ్(IKFL)
రైతుల ఆర్ధిక అవసరాలను పారదర్శకంగా, నిజాయితీగా తీర్చేందుకు ఇఫ్కో కిసాన్ ఫైనాన్స్ లిమిటెడ్(కిసాన్ ఫైనాన్స్) కంపెనీని ఇఫ్కో ప్రమోట్ చేస్తోంది
ఇఫ్కో కిసాన్ లాజిస్టిక్స్ లిమిటెడ్ (IKLL)
ఇఫ్కో కిసాన్ లాజిస్టిక్స్ లిమిటెడ్ (IKLL), ఇది పుర్తిగా ఇఫ్కోకి చెందిన అనుబంధ సంస్థ, గుజరాత్ లోని కాండ్లా వద్ద ఒక పెద్ద జెట్టీని నిర్వహిస్తోంది, ముడి సరుకులని, ఎరువుల ఉత్పత్తులని సరఫరా చేయడం కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ గా పనిచేస్తుంది
ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్
ఇక్సెజ్ అనేది పూర్తిగా ఇఫ్కోకి చెందిన అనబంధ సంస్థ, బహుళ ఉత్పత్తుల స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్) కోసం స్థాపించబడింది
ఇఫ్కో మిత్సుభిషి క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్(IFFCO-MC)
2015ఆగష్టు 28వ తేదీన స్థాపించబడిన IFFCO-MC క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్(IFFCO-MC), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్(IFFCO), జపాన్ మిత్సుభిషి కార్పొరేషన్ ల జాయింట్ వెంచర్. 51:49 నిష్పత్తిలో ఈక్విటీని కలిగిఉన్నాయి
ఇఫ్కో ఈ బజార్
ఇఫ్కో ఈబజార్ లిమిటెడ్ (IeBL) అనే సంస్థ పూర్తిగా ఇఫ్కో లిమిటెడ్ కి చెందినది.
మా అంతర్జాతీయ అడుగులు
ఇఫ్కో వ్యుహాత్మకంగా కంపెనీలని సొంతం చేసుకోవడం ద్వారా, జాయింట్ వెంచర్ ల ద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో విస్తరించింది. ఈరోజు, భారతదేశంతో సహా ఆరు దేశాల్లో ఇఫ్కో రాణిస్తోంది.
స్వచ్ఛంద సేవ వైపు అడుగులు
ఇఫ్కో ఇసాన్ సేవా ట్రస్ట్
దారిద్ర రేఖ కంటే దిగువన నివసించే రైతులకి, అదే విధంగా ప్రకృతి విపత్తుల వల్ల ప్రభావితమైన రైతులకి ఇఫ్కో, అందులో పని చేసే ఉద్యోగులు కలిసి ఏర్పాటు చేసిన సంస్థ
ఇండియన్ ఫామ్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్ కోఆపరేటివ్
ఒక సుస్థిర సహజ సహాయ యాజమాన్యం ద్వారా గ్రామీణ పేదల ఆర్ధిక స్థితిని మెరుగుపరచడం, బంజరు భూముల్లో మొక్కలు నాటడం వంటివి 1993 లో స్థాపించబడిన ఈ సంస్థ లక్ష్యం
కోఆపరేటివ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్
కోఆపరేటివ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్() ని రైతులకి శిక్షణ మరియు విద్యని అందించాలనే ఉద్దేశంతో ఫుల్పూర్, కాలోల్, కాండ్లాలలో స్థాపించారు



