Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
గత చరిత్ర సింహావలోకనం
భారతదేశ పురోగతి చరిత్రకు IFFCO చరిత్ర పర్యాయపదంగా నిలుస్తుంది
రైతులకు సాధికారత కల్పించడంలో మరియు క్షేత్రస్థాయి సంబంధాలు నెరపడంలో 54 ఏళ్ల ఘన చరిత్ర
wave-agri
దశాబ్దాలుగా భారతదేశ హరిత విప్లవానికి బాటలు వేస్తోంది
wave-agri
భారత గడ్డపై రైతుల యాజమాన్యంలో ఎరువుల సహకార సంఘమైన IFFCO ఏర్పాటుకు బీజం పడింది. అప్పటి నుండి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
కాండ్లా & కలోల్‌లో రెండు అత్యాధునిక ఎరువుల ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశ పారిశ్రామిక విప్లవంలో IFFCO కూడా కీలక భాగంగా మారింది.
ఫూల్‌పూర్ మరియు ఆఁవ్లాలో మరో రెండు యూరియా ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ ఎరువుల పరిశ్రమలో IFFCO తన నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
IFFCOను సిసలైన ఆధునిక, సమర్ధమంతమైన, టెక్నాలజీ ఆధారిత సంస్థగా తీర్చిదిద్దేలా IFFCO కొత్త యాజమాన్యం చర్యలు తీసుకుంది.
IFFCO స్వతంత్ర ప్రతిపత్తి గల సహకార సంఘంగా మారింది, వివిధ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది, ఇతర సంస్థల కొనుగోళ్లు & జాయింట్ వెంచర్‌ల ద్వారా దేశీయంగా మరియు అంతర్జాతీయంగా తన కార్యకలాపాలు విస్తరించింది.
భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సూక్ష్మ రుణాలు, వ్యవసాయ-బీమా ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, నైపుణ్యాల అభివృద్ధి కల్పన, విజ్ఞానాన్ని పంచడంలో ICTని విస్తృతంగా వినియోగించడం, రిటైల్ & డిజిటల్ అనుభవాలను అందుబాటులోకి తేవడం ద్వారా IFFCO అనేక కొత్త
ఆధునిక సాగు విధానాలు, సామర్ధ్యాల పెంపు, ఆధునిక సాంకేతికత వినియోగం, ఇతర రంగాల్లోకి ప్రవేశించడం మరియు పర్యావరణానికి మేలు చేసే విధానాల ద్వారా రైతులను అభివృద్ధిలోకి తెచ్చేందుకు, వారి శ్రేయస్సు కోసం కృషి చేయాలన్నది IFFCO లక్ష్యం.

IFFCO AONLA

Oman Jordan India Senegal
IFFCO స్వతంత్ర ప్రతిపత్తి గల సహకార సంఘంగా మారింది, వివిధ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది, ఇతర సంస్థల కొనుగోళ్లు & జాయింట్ వెంచర్‌ల ద్వారా దేశీయంగా మరియు అంతర్జాతీయంగా తన కార్యకలాపాలు విస్తరించింది.
Nano Fertiliser
భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సూక్ష్మ రుణాలు, వ్యవసాయ-బీమా ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, నైపుణ్యాల అభివృద్ధి కల్పన, విజ్ఞానాన్ని పంచడంలో ICTని విస్తృతంగా వినియోగించడం, రిటైల్ & డిజిటల్ అనుభవాలను అందుబాటులోకి తేవడం ద్వారా IFFCO అనేక కొత్త
Nano Fertiliser Drone Technology
ఆధునిక సాగు విధానాలు, సామర్ధ్యాల పెంపు, ఆధునిక సాంకేతికత వినియోగం, ఇతర రంగాల్లోకి ప్రవేశించడం మరియు పర్యావరణానికి మేలు చేసే విధానాల ద్వారా రైతులను అభివృద్ధిలోకి తెచ్చేందుకు, వారి శ్రేయస్సు కోసం కృషి చేయాలన్నది IFFCO లక్ష్యం.
ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూ...