డిఎపి (18:46:0)
ఇఫ్కో వారి డిఎపి (డైఅమ్మోనియం ఫాస్పేట్) అధిక గాఢత కలిగిన ఫాస్పేట్ ఆధారిత ఎరువు. నైట్రోజన్ లాగే పాస్పరస్ కూడా కీలమైన పోషకమే. అప్పుడే మొలకెత్తిన మొక్కల్లో కణజాల అభివృద్ధికి, పంటల్లో ప్రొటీన్ సింథసిస్ ప్రక్రియ క్రమబద్దం కావడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
మరింత తెలుసుకోండిఇఫ్కో కిసాన్ సేవా ట్రస్టు
ఇఫ్కో కిసాన్ సేవా ట్రస్టు(ఐకెఎస్ టి) ఒక చారిటబుల్ ట్రస్టు. దీనిని ఇఫ్కో, ఇఫ్కో ఉద్యోగులు కలిసి ఏర్పాటు చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల సర్వం కోల్పోయి, సహాయం కోసం చూస్తున్న పేద రైతులను అర్ధికంగా ఆదుకోవడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
మరిన్ని వివరాల కోసం#మట్టినిసంరక్షించుకుందాం
సుస్థిరమైన మరియు పర్యావరణ అనుకూల విధానాలను పెంచుకునేందుకు నేలకు పునరుజ్జీవం కల్పించడం, పంట ఉత్పాదకత పెంచడంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో మట్టిని సంరక్షించుకుందాం అనే ప్రచార కార్యక్రమం ప్రారంభించబడింది.
మరిన్ని వివరాల కోసం-
ఉత్పత్తులు
- ప్రధాన పోషకాలు
- ద్వితీయ శ్రేణి పోషకాలు
- నీటిలో కరిగిపోయే ఎరువులు
- సేంద్రియ, జీవ ఎరువులు
- సూక్ష్మపోషకాలు
- నానో ఎరువులు
- పట్టణ తోటల పెంపకం
భారతీయ రైతుల అవసరాలకు అనుగుణం ఇఫ్కో వివిధ రకాల ఎరువుల్ని రూపొందించింది.
మరిన్ని వివరాలు ≫ -
ఉత్పాదన యూనిట్లు
- సమీక్ష
- కలోల్
- కాండ్లా
- ఫుల్పూర్
- ఆన్ల
- పారాదీప్
- Nano Urea Plant - Aonla
- Nano Fertiliser Plant - Kalol
- Nano Fertiliser Plant - Phulpur
ఇఫ్కో కార్యకలాపాల్లో అత్యంత కీలకమైన ఉత్పాదక యూనిట్ల పరిశీలన
మరిన్ని వివరాలు ≫ -
ఎవరు మేము
54 ఏళ్ల విజయపరంపరకు సంబంధిచిన సంక్షిప్త పరిచయం.
మరిన్ని వివరాలు ≫ - రైతులు మా ఆత్మబంధువులు
-
రైతు చర్యలు
రైతుల సమగ్ర అభివృద్ధి, పురోగతి కోసం ఇఫ్కో చొరవచూపి కొన్ని ప్రయత్నాలు చేసింది.
మరిన్ని వివరాలు ≫ -
సహకార
ఇఫ్కో ఒక సహకార సంఘం కాదు, దేశంలోని రైతుల సాధికారతకు ఒక ఉద్యమం. మరిన్ని వివరాలు ≫
-
మా వ్యాపారాలు
మా వ్యాపారాలు మరిన్ని వివరాలు ≫
-
మా ఉనికి
దేశం నలుమూలలా విస్తరించియున్నాం, మమ్మల్ని సంప్రదించడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలు ≫ - IFFCO Art Treasure
-
మీడియా కేంద్రం
ఈఫ్కోకి సంబంధించిన తాజా వార్తలు, సమాచారం పొందండి
మరిన్ని వార్తలు చదండి ≫ -
Paramparagat Udyan
IFFCO Aonla stands as more than just a center of industrial excellence; it stands as a dedicated steward of the environment
Know More ≫ -
అప్డేట్స్ మరియు టెండర్స్
టెండర్లు, సప్లయర్స్ నుంచి కావాల్సిన వాణిజ్య అవసరాలకు సంబంధంచి తాజా వివరాలు తెలుసుకోండి.
మరిన్ని వివరాలు ≫ - Careers
- హోమ్
- మా వ్యాపారాలు
విభిన్న వ్యాపారాలు
ఒకే లక్ష్యం – మా రైతులు
జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
ఇఫ్కో, టొక్యో మెరైన్ ఏషియా మధ్య జాయింట్ వెంచర్, 2020 నాటికి ఇఫ్కో-టోక్యో కార్యకలాపాలు ప్రారంభమై 20 సంత్సరాలు అయింది
ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్
ఇఫ్కో, భారతి ఎయిర్ టెల్ తో కలసి టెలికమ్యునికేషన్ రంగంలో అడుగుపెట్టింది, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంల్లో 20 లక్షల మందికిపైగా సబ్ స్క్రైబర్లు న్నారు.
ఇఫ్కో ఈ-బజార్
గ్రామీణ భారతదేశంలో ఆధునిక రిటైల్ అనుభవాన్ని అందించడం కోసం ఇఫ్కో ఈ-బజార్ ఏప్రిల్ 2016లో కార్యాకలాపాలు ప్రారంభించింది. వ్యవసాయానికి అవసరమయ్యే సరుకులు, సేవాలను సరసమైన ధరలకే అందించే వ్యవస్థలను ఒకే గొడుగు కిందకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు.
ఇఫ్కో మిత్సుబిషి క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇఫ్కో-ఎంసీ)
ఇఫ్కో-ఎంసి అనేది ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో), జపాన్ కి చెందిన మిత్సుబిషి కార్పొరేషన్ మధ్య జాయింట్ వెంచర్. సరసమైన ధరలకే నాణ్యమైన పంట సంరక్షణ ఉత్పత్తులను అందించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారు
సిక్కిం ఇఫ్కో ఆర్గానిక్స్ లిమిటెడ్
ఇది ఇఫ్కో, సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు అవసరమయ్యే సరుకులు, సేవల్ని సమకూర్చడంతో పాటు, సేంద్రియ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు.
సీఎన్ ఇఫ్కో ప్రైవెట్ లిమిటెడ్
వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్ధాలను తగ్గించాన్న లక్ష్యంతో పంజాబ్ లోని లుథియానాలో ఒక ఫుడ్ ప్రోసెసింగ్ ప్లాంట్ నెలకొల్పడానికి, స్పెయిన్ కి చెందిన కాంజెలడోస్ డి నవర్రా(సిఎన్ కార్ప్.)తో ఇఫ్కో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకుంది.
ఆక్వాఆగ్రి ప్రోసెసింగ్ ప్రైవెట్ లిమిటెడ్
ఆక్వాఅగ్రి ప్రోసెసింగ్ ప్రైవెట్ లిమిటెడ్ (ఆక్వాఅగ్రీ) సముద్రపు నాచు నుంచి సేంద్రియ ఉత్పత్తులను తయారుచేస్తుంది, సొంతంగా రూపొందించుకున్న టెక్నాలజీతో సముద్రపు మొక్కలను పెంచి, వాటి నుంచి ఉత్పత్తులు తయారు చేస్తారు.
ఇఫ్కో కిసాన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐకెఎఫ్ఎల్)
పూర్తి ఇఫ్కో అనుబంధం సంస్ధ ఐకెఎస్ఎల్. ఇఫ్కో కిసాన్ ఫైనాన్స్ లిమిటెడ్ వ్యవస్థ, గ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక రకాలుగా అప్పులు ఇస్తుంది. నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎనబిఎఫ్ జసి) లా పనిచేస్తుంది.
ఇఫ్కో కిసాన్ లాజిస్టిక్ లిమిటెడ్ (ఐకెఎల్ ఎల్)
ఐకెఎల్ఎల్, పూర్తిగా ఇఫ్కో అనుబంధ సంస్థ, కాండ్లా లో కాపిటివ్ బార్జ్ జెట్టీని కొనుకోలు చేసి, స్పెషల్ పర్పస్ వెహికల్ గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
నేషనల్ కమోడిటిస్ అండ్ డెరివిటిస్ ఎక్స్ ఛేంజ్ లిమిటెడ్
షనల్ కమోడిటి అండ్ డెరివిటిస్ ఎక్స్ ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ సిడిఇఎక్స్) పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దీనిని 23 ఏప్రిల్ 2003న కంపెనీస్ యాక్ట్ 1956 కింద ఏర్పాటు చేశారు.
ఇండియన్ పొటాష్ లిమిటెడ్
ఈ కంపెనీలో ఇఫ్కోకి 34% ఈక్విటీ వాటా ఉంది. ఈ కంపెనీ దిగుమతి చేసుకునే పొటాసిక్, పాస్పోటిక్, నైట్రోజనస్ ఎరువుల వ్యాపారం చేస్తుంది
ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్
కిసాన్ సెజ్ పూర్తిగా ఇఫ్కో సొంతమైన అనుబంధ సంస్ధ. ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో 2777 ఎకరాల విస్తీరణంలో అభివృద్ధి చేస్తున్న మల్టీ ప్రొడక్ట్ స్పెషల్ ఎకానమిక్ జోన్ అండ్ డిటిజెడ్
న్యూ ఏజ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్
న్యూ ఏజ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ (న్యూ ఏజ్) అనేది ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) మరియు UAP గ్రూప్‌ల మధ్య జాయింట్ వెంచర్.
జోర్డాన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ (JIFCO)
IFFCO మరియు JPMC జాయింట్ వెంచర్ అయిన JIFCO సంస్థ జోర్డాన్‌లోని ఎషిదియాలో ఫాస్ఫోరిక్ మరియు సల్ఫూరిక్ యాసిడ్ల ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తోంది.
ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ (OMIFCO)
సల్తనత్ ఆఫ్ ఒమన్‌లోని సుర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న తమ అధునాతనమైన, ప్రపంచ స్థాయి టూ-ట్రెయిన్ అమోనియా-యూరియా ఫెర్టిలైజర్ తయారీ ప్లాంటులో OMIFCO సంస్థ అమోనియా & యూరియా ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తోంది.
కిసాన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ FZE (KIT)
KIT అనేది పూర్తిగా IFFCO అనుబంధ సంస్థ. ఇది ఫినిష్డ్ ఎరువులు మరియు ఎరువుల ముడి వస్తువులకు సంబంధించి షిప్పింగ్ మరియు లాజిస్టిక్స్ సేవలు, అలాగే విదేశాల్లో కొత్త జాయింట్ వెంచర్లలో పెట్టుబడుల నిర్వహణ మొదలైన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఇండస్ట్రీస్ కిమిక్స్ డు సెనెగల్ (ICS)
సెనెగల్‌లో IFFCO వెంచర్ అయిన ICS సంస్థ ఏటా 6.6 లక్షల MT వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఫాస్ఫోరిక్ యాసిడ్ తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2018లో 2 లక్షల పైగా MTల మేర ఎగుమతి చేసింది.