Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
banner image secondary

ప్రకాశవంతంగా నిర్మించడం

కలిసి భవిష్యత్తు

ద్వితీయ స్థాయి పోషకాలు

ప్రాథమిక పోషకాలతో పోలిస్తే మొక్కలకు కాస్త తక్కువ మోతాదులో అవసరమైన పోషకాలను ద్వితీయ స్థాయి పోషకాలుగా వ్యవహరిస్తారు. అయితే, ఇవి కూడా మొక్కల్లో పత్రహరితానికి, ప్రొటీన్ సింథసిస్ మొదలైన కీలక కార్యకలాపాలను నియంత్రిస్తాయి. ద్వితీయ పోషకాల లోపం వల్ల ఎదుగుదల దెబ్బతిని, దిగుబడి తగ్గే అవకాశం ఉంది. IFFCO అందించే ద్వితీయ పోషకాలు, నేల సారవంతంగా ఉండేలా చూడటంతో పాటు పంట దిగుబడి అధికంగా ఉండేందుకు తోడ్పడతాయి.