
డిఎపి (18:46:0)
ఇఫ్కో వారి డిఎపి (డైఅమ్మోనియం ఫాస్పేట్) అధిక గాఢత కలిగిన ఫాస్పేట్ ఆధారిత ఎరువు. నైట్రోజన్ లాగే పాస్పరస్ కూడా కీలమైన పోషకమే. అప్పుడే మొలకెత్తిన మొక్కల్లో కణజాల అభివృద్ధికి, పంటల్లో ప్రొటీన్ సింథసిస్ ప్రక్రియ క్రమబద్దం కావడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
మరింత తెలుసుకోండి
ఇఫ్కో కిసాన్ సేవా ట్రస్టు
ఇఫ్కో కిసాన్ సేవా ట్రస్టు(ఐకెఎస్ టి) ఒక చారిటబుల్ ట్రస్టు. దీనిని ఇఫ్కో, ఇఫ్కో ఉద్యోగులు కలిసి ఏర్పాటు చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల సర్వం కోల్పోయి, సహాయం కోసం చూస్తున్న పేద రైతులను అర్ధికంగా ఆదుకోవడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
మరిన్ని వివరాల కోసం
#మట్టినిసంరక్షించుకుందాం
సుస్థిరమైన మరియు పర్యావరణ అనుకూల విధానాలను పెంచుకునేందుకు నేలకు పునరుజ్జీవం కల్పించడం, పంట ఉత్పాదకత పెంచడంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో మట్టిని సంరక్షించుకుందాం అనే ప్రచార కార్యక్రమం ప్రారంభించబడింది.
మరిన్ని వివరాల కోసం-
ఉత్పత్తులు
- ప్రధాన పోషకాలు
- ద్వితీయ శ్రేణి పోషకాలు
- నీటిలో కరిగిపోయే ఎరువులు
- సేంద్రియ, జీవ ఎరువులు
- సూక్ష్మపోషకాలు
- నానో ఎరువులు
- పట్టణ తోటల పెంపకం
భారతీయ రైతుల అవసరాలకు అనుగుణం ఇఫ్కో వివిధ రకాల ఎరువుల్ని రూపొందించింది.
మరిన్ని వివరాలు ≫ -
ఉత్పాదన యూనిట్లు
- సమీక్ష
- కలోల్
- కాండ్లా
- ఫుల్పూర్
- ఆన్ల
- పారాదీప్
- Nano Urea Plant - Aonla
- Nano Fertiliser Plant - Kalol
- Nano Fertiliser Plant - Phulpur
ఇఫ్కో కార్యకలాపాల్లో అత్యంత కీలకమైన ఉత్పాదక యూనిట్ల పరిశీలన
మరిన్ని వివరాలు ≫ -
ఎవరు మేము
54 ఏళ్ల విజయపరంపరకు సంబంధిచిన సంక్షిప్త పరిచయం.
మరిన్ని వివరాలు ≫ - రైతులు మా ఆత్మబంధువులు
-
రైతు చర్యలు
రైతుల సమగ్ర అభివృద్ధి, పురోగతి కోసం ఇఫ్కో చొరవచూపి కొన్ని ప్రయత్నాలు చేసింది.
మరిన్ని వివరాలు ≫ -
సహకార
ఇఫ్కో ఒక సహకార సంఘం కాదు, దేశంలోని రైతుల సాధికారతకు ఒక ఉద్యమం. మరిన్ని వివరాలు ≫
-
మా వ్యాపారాలు
మా వ్యాపారాలు మరిన్ని వివరాలు ≫
-
మా ఉనికి
దేశం నలుమూలలా విస్తరించియున్నాం, మమ్మల్ని సంప్రదించడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలు ≫ - IFFCO Art Treasure
-
మీడియా కేంద్రం
ఈఫ్కోకి సంబంధించిన తాజా వార్తలు, సమాచారం పొందండి
మరిన్ని వార్తలు చదండి ≫ -
Paramparagat Udyan
IFFCO Aonla stands as more than just a center of industrial excellence; it stands as a dedicated steward of the environment
Know More ≫ -
అప్డేట్స్ మరియు టెండర్స్
టెండర్లు, సప్లయర్స్ నుంచి కావాల్సిన వాణిజ్య అవసరాలకు సంబంధంచి తాజా వివరాలు తెలుసుకోండి.
మరిన్ని వివరాలు ≫ - Careers

- హోమ్
- ఉత్పత్తి వర్గాలు


ప్రకాశవంతంగా నిర్మించడం
కలిసి భవిష్యత్తు
ప్రాథమిక పోషకాలు
మొక్క ఎదుగుదల, అభివృద్ధిలో సహాయపడేందుకు మొక్కలకు సుమారు 18 రకాల పోషకాలు అవసరమవుతాయి. ఈ పోషకాలను ప్రాథమిక, సెకండరీ, మరియు సూక్ష్మపోషకాలుగా వర్గీకరించారు. ప్రాథమికంగా ఎదుగుదలలో సహాయకరంగా ఉండటంతో పాటు మొక్కకు సంబంధించిన కీలక ప్రక్రియల నియంత్రణలో ఉపయోగపడే పోషకాలను ప్రాథమిక పోషకాలు అంటారు. ఎదుగుదలకు మరియు సరైన పనితీరు కోసం మొక్కలకు ఈ తరహా పోషకాలు పెద్ద యెత్తున అవసరమవుతాయి. సాధారణంగా ఈ పోషకాలను అవి వివిధ రకాల జీవ ప్రక్రియల ద్వారా నేల లేదా గాలి నుంచి అందుకుంటాయి. అయితే, వాటి సరైన ఎదుగుదలకు ఇవి సరిపోకపోవచ్చు. ఫలితంగా ఎదుగుదల లోపించవచ్చు. ఇలాంటి లోపాలను అధిగమించేందుకు IFFCO ఎరువులను ఉపయోగించడం ద్వారా ఆయా పోషకాలను మొక్కలకు అదనంగా అందించవచ్చు.