
ఇఫ్కో రెండో అమోనియా మరియు యూరియా ఉత్పత్తి కాంప్లెక్స్
ఇఫ్కో ఫూల్‌పూర్ యూనిట్‌లో అమోనియా మరియు యూరియా ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ 900 MTPD అమోనియా మరియు 1500 MTPD యూరియా ఉత్పత్తి సామర్థ్యంతో 1980లో తొలి యూనిట్ అందుబాటులోకి వచ్చింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఫూల్‌పూర్ ప్లాంటు వినూత్నమైన మరియు మరింత సమర్ధమంతంగా విద్యుత్ వినియోగ సాంకేతికతలను ఉపయోగించడం మొదలుపెట్టింది. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకుంటూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. నేడు ఇఫ్కో ఫూల్‌ప్లాంట్లలో రెండు యూనిట్లు ఉన్నాయి. వీటికి సంయుక్తంగా 2955 MTPD అమోనియా మరియు 5145 MTPD యూరియా ఉత్పత్తి సామర్థ్యం ఉంది.

ఇఫ్కో ఫూల్‌పూర్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం
ఇఫ్కో ఫూల్‌పూర్ కాంప్లెక్స్ మొత్తం 16.98 లక్షల MT యూరియా ఉత్పత్తి చేసింది
ఉత్పత్తులు | ఉత్పత్తి సామర్థ్యం
(రోజుకు మెట్రిక్ టన్ను) |
ఉత్పత్తి సామర్థ్యం (ఏటా లక్షల మెట్రిక్ టన్నులు) |
టెక్నాలజీ |
యూనిట్ - I | |||
అమోనియా | 1215 | 4.0 | M/s M.W కెలాగ్, USA |
యూరియా | 2115 | 6.98 | M/s స్నామ్‌ప్రోగెటీ, ఇటలీ |
యూనిట్ – II | |||
అమోనియా | 1740 | 5.74 | M/s HTAS, డెన్మార్క్ |
యూరియా | 3030 | 10.0 | M/s స్నామ్‌ప్రోగెటీ, ఇటలీ |
ఉత్పత్తి తీరుతెన్నులు
ఎనర్జీ తీరుతెన్నులు
ఉత్పత్తి తీరుతెన్నులు
ఎనర్జీ తీరుతెన్నులు
ప్లాంట్ హెడ్

శ్రీ సంజయ్ కుదేసియా (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ కుదేసియా ప్రస్తుతం ఫూల్‌పూర్ యూనిట్ హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీ కుదేసియా IIT, BHU నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో B.Tech పట్టా పొందారు. ఆయన 1985 నవంబర్‌లో IFFCOలో GETగా చేరారు. అప్పటినుంచి ఆఁవ్లా యూనిట్, ఒమన్‌లోని OMIFCOలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. 2005లో కొత్తగా కొనుగోలు చేసిన పారాదీప్ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ ప్లాంటును టర్నెరౌండ్ చేయడంలోను, పునరావాస పనుల్లోనూ సేవలు అందించారు. ఫూల్‌పూర్ యూనిట్ హెడ్‌గా 2021లో పదోన్నతి పొందే ముందు ఆయన P&A హెడ్‌గా విధులు నిర్వర్తించారు.
పురస్కారాలు మరియు ప్రశంసలు
Compliance Reports
Compliance Report of EC-2006 ( Oct. 2022- March- 2023)
Environment Statement (2022-23)
NEW EC Compliance Report (Six Monthly Compliance_IFFCO Phulpur)
MOEF- Compliance Report ( April - Sept, 2023)
New EC Compliance Report (April to Sept 2023)
Old and New EC Compliance Report (April - Sept 2023)
MOEF- Compliance Report (Oct 2023- March 2024)
New EC Compliance - Final ( Oct 2023- March 2024)
New EC Compliance-Annexure (Final) ( Oct 2023- March 2024)