
ఇఫ్కో యొక్క వ్యూహాత్మక కొనుగోలు
2005లో జరిగిన పారాదీప్ ఉత్పత్తి కేంద్రం కొనుగోలు లావాదేవీ చరిత్రాత్మకమైనది. భారతదేశంలో ఒక సహకార సంఘం ఒక ప్రైవేట్ రంగ సంస్థను కొనుగోలు చేయడం అదే ప్రథమం. పారాదీప్ పోర్టు యొక్క డ్రాఫ్టు ఏడాది పొడవున భారీ నౌకల రాక కోసం అనువైనదిగా ఉండటంతో పాటు, ఇందులోని కన్వేయర్ బెల్ట్ సదుపాయం వల్ల మెటీరియల్ రవాణా కూడా సులభతరంగా మారింది. తద్వారా పారాదీప్ అనేది ఇఫ్కోకు వ్యూహాత్మకంగా సరైన పెట్టుబడిగా మారింది. పారాదీప్ ప్లాంటుకు 23,10,000 MTPA సల్ఫూరిక్ యాసిడ్, 8,75,000 MTPA ఫాస్ఫోరిక్ యాసిడ్ మరియు 19,20,000 MTPA మేర DAPని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.

ఇఫ్కో పారాదీప్ ఉత్పత్తి సామర్థ్యం
ప్లాంటు | వార్షిక ఉత్పత్తి సామర్థ్యం | టెక్నాలజీ |
డీఏపీ | 19.2 లక్షల MT | జేకబ్స్ ఇంజినీరింగ్ |
సల్ఫూరిక్ యాసిడ్ | 23.1 లక్షల MT | లుర్గీ GmbH |
ఫాస్ఫొరిక్ యాసిడ్ | 8.75 లక్షల MT | జేకబ్స్ ఇంజినీరింగ్ |
Plant Head

P. K. Mahapatra (General Manager)
Shri P.K. Mahapatra currently holds the position of Unit Head of IFFCO Paradeep Unit. A Mechanical Engineer from the 1989 batch of REC Rourkela, he has over 32 years of experience in project management across various industries.
Before joining IFFCO in 2007, he worked with JK Group of Industries, Reliance Group, Oswal Chemicals and Fertilisers Ltd., and TATA. He has deep expertise in equipment, plant operations, and process management, along with strong leadership and business acumen.
Mr. Mahapatra has presented numerous technical papers at industry conferences. At IFFCO, he has served as the Technical Head from March,2019 and became Plant Head in October 2024. Under his leadership, the IFFCO Paradeep Unit has successfully implemented key projects, enhancing productivity, safety, environmental sustainability, and energy efficiency.
ఉత్పత్తి తీరుతెన్నులు
అవార్డులు, ప్రశంసలు
నిబంధనల పాటింపు నివేదికలు
రక్షణ & సుస్థిర విధానం
అర్ధ-వార్షిక సమ్మతి నివేదిక అక్టోబర్-2023 - మార్చి-2024
13-05-2024HSE విధానాలు
భద్రతా నివేదిక
భద్రత & ఆరోగ్య విధానం