
డిఎపి (18:46:0)
ఇఫ్కో వారి డిఎపి (డైఅమ్మోనియం ఫాస్పేట్) అధిక గాఢత కలిగిన ఫాస్పేట్ ఆధారిత ఎరువు. నైట్రోజన్ లాగే పాస్పరస్ కూడా కీలమైన పోషకమే. అప్పుడే మొలకెత్తిన మొక్కల్లో కణజాల అభివృద్ధికి, పంటల్లో ప్రొటీన్ సింథసిస్ ప్రక్రియ క్రమబద్దం కావడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
మరింత తెలుసుకోండి
ఇఫ్కో కిసాన్ సేవా ట్రస్టు
ఇఫ్కో కిసాన్ సేవా ట్రస్టు(ఐకెఎస్ టి) ఒక చారిటబుల్ ట్రస్టు. దీనిని ఇఫ్కో, ఇఫ్కో ఉద్యోగులు కలిసి ఏర్పాటు చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల సర్వం కోల్పోయి, సహాయం కోసం చూస్తున్న పేద రైతులను అర్ధికంగా ఆదుకోవడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
మరిన్ని వివరాల కోసం
#మట్టినిసంరక్షించుకుందాం
సుస్థిరమైన మరియు పర్యావరణ అనుకూల విధానాలను పెంచుకునేందుకు నేలకు పునరుజ్జీవం కల్పించడం, పంట ఉత్పాదకత పెంచడంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో మట్టిని సంరక్షించుకుందాం అనే ప్రచార కార్యక్రమం ప్రారంభించబడింది.
మరిన్ని వివరాల కోసం-
ఉత్పత్తులు
- ప్రధాన పోషకాలు
- ద్వితీయ శ్రేణి పోషకాలు
- నీటిలో కరిగిపోయే ఎరువులు
- సేంద్రియ, జీవ ఎరువులు
- సూక్ష్మపోషకాలు
- నానో ఎరువులు
- పట్టణ తోటల పెంపకం
భారతీయ రైతుల అవసరాలకు అనుగుణం ఇఫ్కో వివిధ రకాల ఎరువుల్ని రూపొందించింది.
మరిన్ని వివరాలు ≫ -
ఉత్పాదన యూనిట్లు
- సమీక్ష
- కలోల్
- కాండ్లా
- ఫుల్పూర్
- ఆన్ల
- పారాదీప్
- Nano Urea Plant - Aonla
- Nano Fertiliser Plant - Kalol
- Nano Fertiliser Plant - Phulpur
ఇఫ్కో కార్యకలాపాల్లో అత్యంత కీలకమైన ఉత్పాదక యూనిట్ల పరిశీలన
మరిన్ని వివరాలు ≫ -
ఎవరు మేము
54 ఏళ్ల విజయపరంపరకు సంబంధిచిన సంక్షిప్త పరిచయం.
మరిన్ని వివరాలు ≫ - రైతులు మా ఆత్మబంధువులు
-
రైతు చర్యలు
రైతుల సమగ్ర అభివృద్ధి, పురోగతి కోసం ఇఫ్కో చొరవచూపి కొన్ని ప్రయత్నాలు చేసింది.
మరిన్ని వివరాలు ≫ -
సహకార
ఇఫ్కో ఒక సహకార సంఘం కాదు, దేశంలోని రైతుల సాధికారతకు ఒక ఉద్యమం. మరిన్ని వివరాలు ≫
-
మా వ్యాపారాలు
మా వ్యాపారాలు మరిన్ని వివరాలు ≫
-
మా ఉనికి
దేశం నలుమూలలా విస్తరించియున్నాం, మమ్మల్ని సంప్రదించడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలు ≫ - IFFCO Art Treasure
-
మీడియా కేంద్రం
ఈఫ్కోకి సంబంధించిన తాజా వార్తలు, సమాచారం పొందండి
మరిన్ని వార్తలు చదండి ≫ -
Paramparagat Udyan
IFFCO Aonla stands as more than just a center of industrial excellence; it stands as a dedicated steward of the environment
Know More ≫ -
అప్డేట్స్ మరియు టెండర్స్
టెండర్లు, సప్లయర్స్ నుంచి కావాల్సిన వాణిజ్య అవసరాలకు సంబంధంచి తాజా వివరాలు తెలుసుకోండి.
మరిన్ని వివరాలు ≫ - Careers




యొక్క
పరిశీలించడం


ఒక దిగ్గజం, 54 ఏళ్ల ప్రస్థానం

సంవత్సరం 2015
భారతదేశంలో వ్యవసాయ రసాయనాల వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి ఇఫ్కో-ఎంసీ, మిత్సుబిషి కార్పొరేషన్ తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది.
రిస్క్ తీసుకుని, తగిన కార్యచరణ అమలు చేస్తూ కొత్త గెలుపు రుచిచూస్తుండేవాళ్లు మాత్రమే విజయం సాధిస్తారు.
రిస్క్ తీసుకుని, తగిన కార్యచరణ అమలు చేస్తూ కొత్త గెలుపు రుచిచూస్తుండేవాళ్లు మాత్రమే విజయం సాధిస్తారు.
రిస్క్ తీసుకుని, తగిన కార్యచరణ అమలు చేస్తూ కొత్త గెలుపు రుచిచూస్తుండేవాళ్లు మాత్రమే విజయం సాధిస్తారు.
సంవత్సరం 2017
ఆక్వాఅగ్రి ప్రోసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ను సొంతం చేసుకుని, ఇఫ్కో సాగరికను ప్రారంభించింది

సంవత్సరం 2019
ఇఫ్కో నానో టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులను ప్రారంభించింది
మైలురాళ్లు


హరిత విప్లవానికి దారిచూపే రసాయనిక ఎరువులను గుర్తించాల్సివచ్చింది


భారత ప్రభుత్వం, యూఎస్ కి చందిన కోపరేటివ్ లీగ్ మధ్య భారతదేశంలో ఒక ప్లాంట్ ఏర్పాటకు సంబంధించి చర్చలు మొదలయ్యాయి




ఇఫ్కో విత్తనాలు నాటారు
దార్శినికుడు శ్రీ పాల్ పోతేన్ ఇఫ్కో మొదటి ఎండీ అయ్యారు






గుజరాత్ లోని అహ్మదాబాద్ కి దగ్గరలోని కలోల్ లో ప్లాంట్ ప్రారంభమైంది
కాండ్లా పోర్టుకు సమీపంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ కూడా అందుబాటులోకి వచ్చింది
ఇఫ్కో తన మార్కెటింగ్ నెట్ వర్క్ ను నిరాడంబరంగా 57 సహకార సంఘాలతో నిర్మించడం మొదలుపెట్టింది


కాండ్లాలో ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ ఎరువుల ప్లాంట్ ప్రారంభమైంది




కాండ్లా ప్లాంట్ ను ప్రధానమంత్రి శ్రీమంతి ఇందిరా గాంధీ జాతికి అంకితం చేశారు
కాండ్లా ప్లాంట్ లో ఉత్పత్తి మొదలైంది


పల్పూర్ లో ప్లాంట్ ఏర్పాటుకు ప్లానింగ్ మొదలైంది


ఎరువుల రంగంలో చేస్తున్న కృషికి గాను ఇఫ్కో అప్పటి ఎండీ శ్రీ పాల్ పోతేన్ కి పద్మ శ్రీ పురస్కారం






ఉత్తర ప్రదేశ్ లోని ఓన్లా లో ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది
అప్పటి ప్రధాని, పల్పూర్ ఎంపీ అయిన శ్రీమతి ఇందిరాగాంధీ పల్పూర్ ప్లాంట్ ను ప్రారంభించారు
పల్పూర్ లో రైతులకు శిక్షణ ఇవ్వడాని కోపరేటివ్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ( కోర్డెట్) ఏర్పాటైంది


పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో ఇండియన్ ఫామ్ ఫారెస్టీ డెవలప్ మెంట్ కార్పొరేటివ్ (ఐఎఫ్ఎఫ్ డిసి) ను ఏర్పాటు చేశారు.


కాండ్లా ప్లాంట్ మొదటి విస్తరణ పూర్తయింది


ఓన్లా ప్లాంట్ ను అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రారంభించారు


ఓన్లా ప్లాంట్ విస్తరణ పూర్తయింది


కలోల్ ప్లాంట్ విస్తరణ పూర్తయింది


కాండ్లా ప్లాంట్ లో రెండో విస్తరణ


జపాన్ కి చెందిన టోకియో మెరైన్ గ్రూప్ తో ఇఫ్కో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి, ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సురెన్స్ (ఐటిజిఐ) ఏర్పాటు చేశారు


భుజ్ భూకంపం విపత్తు తర్వాత, బాధిత రైతులను ఆదుకోవడానికి ఇఫ్కో కిసాన్ సేవ ట్రస్ట్ (ఐకెఎస్టి) ను ఇఫ్కో, ఇఫ్కో ఉద్యోగులు కలసి సంయుక్తంగా ఏర్పాటు చేశారు






ఒడిశా తీరంలో పారాదీప్ వద్ద ఓస్లా గ్రూప్ ఏర్పాటు చేసిన పారాదీప్ ప్లాంట్ ను సొంతం చేసుకుంది.
ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ (ఒఎంఐఎఫ్ సివో) కార్యకలాపాలు ప్రారంభించింది
కిసాన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఎఫ్ జెడ్ ఇ (కెఐటి) యుఎఇ లోని దుబాయ్ లో ఏర్పాటైంది




అయోన్లా ప్లాంట్లో పెట్టుబడిని తగ్గించడం
జోర్డాన్ లోని ఎడిషాలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇఫ్కో నిర్ణయించుకుంది. ఇందుకోం జోర్డాన్ కి చెందిన పాస్పేట్ మైన్ కంపెనీ లిమిటెడ్ (జెపిఎంసి) తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది, దాని పేరు జోర్డాన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ(జెఐఎఫ్ సిఒ)


స్టార్ గ్లోబల్, భారతీ ఎయిర్ టైల్ తో కలిసి ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్ (ఐకెఎస్ఎల్) ఏర్పాటు చేశారు


భారత దేశంలో వ్యవసాయ రసాయనాల వ్యాపారం ప్రారంభించడం కోసం మిత్సుబిషి కార్పొరేషన్ తో ఇఫ్కో- ఎంసీ పేరుత జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు




ఎరువులు- వ్యవసాయ రంగంలో రిటైల్, ఈకామర్స్ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇబజార్ ను ఇఫ్కో ప్రారంభించింది
అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కింగ్ అబ్దుల్ II కలిసి జోర్న్ లోని ఎడిషా లో జెఐఎఫ్ సివో ప్లాంట్ ను ప్రారంభించారు


ఆక్వాఅగ్రీ ప్రోసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ను సొంతం చేసుకుని ఇఫ్కో సాగరిక ను ప్రారంభించారు






పంజాబ్ లోని లుథియానాలో ఒక ఫుడ్ ప్రోసెసింగ్ ప్లాంట్ నెలకొల్పడానికి స్పెయిన్ కి చెందిన కాంజెలడోస్ డి నవర్రా(సిఎన్ కార్ప్.)తో ఇఫ్కో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకుంది
ఇఫ్కో, నానోటెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులను ప్రారంభించింది.
సిక్కింలోని రంగ్పో లో ఇఫ్కో నిర్వహించే రెండు ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లకు పునాది రాయి వేశారు