Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
Our Production Unit

షిప్పింగ్ పోర్టులు మరియు ముడి సరుకులు సులభతరంగా అందుబాటులో ఉండేలా వ్యూహాత్మకమైన ప్రాంతాల్లో IFFCOకు 5 అధునాతన ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. ఈ అయిదు ప్లాంట్లలో మూడింటిని యూరియా ఉత్పత్తి కోసం, ఒక ప్లాంటును NPK/DAP మరియు మరో ప్లాంటును NPK/DAP అలాగే ఫాస్ఫరిక్ యాసిడ్ ఎరువుల ఉత్పత్తి కోసం ఉపయోగిస్తున్నారు.

kalol

రోజుకు 910 MT ఉత్పత్తి సామర్థ్యంతో కలోల్‌లోని అమోనియం ప్లాంటు యాంత్రికీకరణ 1974 మార్చి 15న పూర్తయ్యింది.

మరింత తెలుసుకోండి
Kandla

రాణ్ ఆఫ్ కచ్ మరియు కాండ్లా పోర్టుకు దగ్గర్లోని ఈ ప్లాంటు నేడు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఫాస్ఫేట్ ఎరువుల ఉత్పత్తి ప్లాంట్లలో ఒకటిగా ఉంది.

మరింత తెలుసుకోండి
PHULPUR

జనవరి 16న ఫూల్‌పూర్ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. 1,068 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఫూల్‌పూర్ యూనిట్‌కి 17 లక్షల MT పైగా సామర్థ్యం ఉంది.

మరింత తెలుసుకోండి
Aonla

బరేలీ నగరానికి సమీపంలో ఉన్న ఇఫ్కో ఆన్ల సంస్థ పర్యావరణ పరిరక్షణ విషయంలో ముందుటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఈ సంస్థ కఠినమైన విధానాలను అనుసరిస్తుంది.

మరింత తెలుసుకోండి
PARADEEP

భారతదేశ తూర్పు తీరప్రాంతంలోని అత్యంత లోతైన, సహజసిద్ధ పోర్టు అయిన పారాదీప్ దగ్గర IFFCO పారాదీప్ ప్లాంటు ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద క్షేత్రస్థాయి DAP ప్లాంటు

మరింత తెలుసుకోండి
NANO UREA PLANT - AONLA

As a part of IFFCO’s effort in fulfilling the vision of the Government of India to reduce usage of chemical fertilisers, sustainable crop production. 

Know More
Nano Fertiliser Plant - Kalol

Government of India has been promoting sustainable Agriculture and guiding the farmers to “reduce the use of chemical fertilisers” in the country.

Know More
Nano Fertiliser Plant - Phulpur

IFFCO has established its Nano Fertilizer Plant (NFP) with state-of-the-art technology at Phulpur, Prayagraj with production capacity of 2 Lakh 500 ml bottles per day of Liquid Nano Urea.

Know More