Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...

ఇఫ్కో ఉత్పత్తి యూనిట్

ఆఁవ్లా (ఉత్తర్ ప్రదేశ్)

Aonla Aonla

సుస్థిర అభివృద్ధి సాధనకు కృషి

ఇఫ్కో ఆఁవ్లా ప్లాంటు అమోనియా, యూరియా తయారు చేస్తోంది. ఇందులో రెండు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఇవి 3480 MTPD అమోనియం మరియు 6060 MTPD యూరియా సంయుక్త స్థాపిత సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. జీవావరణ సమతుల్యతను పాటించేందుకు అత్యంత కఠినతరమైన చర్యలు పాటిస్తూ పర్యావరణహితమైన విధంగా సుస్థిర ఉత్పత్తి విధానాలు అమలు చేయడంలో ముందుంటోంది. యూనిట్ 694.5 ఎకరాల్లో విస్తరించి ఉంది.

2200 MTPD తయారీ సామర్థ్యంతో 1988 మే 18న యూరియా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటైంది

అత్యంత ఆధునిక టెక్నాలజీ మరియు 1350MTPD ఉత్పత్తి సామర్థ్యంతో 1988 మే 15న అమోనియా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటైంది
Year 1988
1350MTPD అమోనియా మరియు 2200MTPD యూరియా ఉత్పత్తి సామర్థ్యంతో రెండో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటైంది
Year 1996

ఎనర్జీ సేవింగ్స్ ప్రాజెక్టును రెండు దశల్లో 2005 మరియు 2007 మధ్య కాలంలో అమలు చేయడం ద్వారా ఆఁవ్లా యూనిట్‌లో సంయుక్తంగా విద్యుత్ వినియోగాన్ని 0.15 Gcal/T. డెన్మార్క్‌కు చెందిన M/s హల్డోర్ టాప్‌సో, బేసిక్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గాను, నోయిడాకు చెందిన M/s PDIL డిటైల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించాయి.

Year 2005 - 2007

యూరియా ఉత్పత్తిలో CO2 రికవరీ టెక్నాలజీ అమలు ప్రారంభమైంది. తద్వారా దేశంలోనే ఈ టెక్నాలజీని ఉపయోగించే తొలి సంస్థగా ఇఫ్కో నిల్చింది.

Year 2006

యూనిట్ 2లో ఉత్పత్తి సామర్థ్యం పెంపు ప్రాజెక్టు చేపట్టబడింది. తద్వారా అమోనియా ఉత్పత్తి సామర్థ్యం1740MTPDకి మరియు యూరియా సామర్థ్యం 3030MTPDకి పెంచుకోబడింది.

యూనిట్ 1లో ఉత్పత్తి సామర్థ్యం పెంపు ప్రాజెక్టు చేపట్టబడింది. తద్వారా అమోనియా ఉత్పత్తి సామర్థ్యం 1740MTPDకి మరియు యూరియా సామర్థ్యం 3030MTPDకి పెంచుకోబడింది.
Year 2008

ఇఫ్కో ఆఁవ్లా ప్లాంటులో ఎనర్జీ సేవింగ్స్ ప్రాజెక్టు పూర్తి చేయబడింది. తద్వారా యూనిట్ Iలో యూరియా విషయంలో 0.476 Gcal/MT మేర మరియు యూనిట్ IIలో 0.441 Gcal/MT మేర సంయుక్త విద్యుత్ వినియోగం తగ్గింది. స్విట్జర్లాండ్‌కి చెందిన M/s Casale సంస్థ బేసిక్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గాను, నోయిడాకు చెందిన M/s PDIL సంస్థ డిటైల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గాను వ్యవహరించాయి.

Year 2015-2017
kalol_production_capacity

ఉత్పత్తి సామర్థ్యం సాంకేతికత

ఉత్పత్తులు రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం(రోజుకు మెట్రిక్ టన్నుల్లో) వార్షిక ఉత్పత్తి సామర్థ్యం (వార్షికంగా మెట్రిక్ టన్నుల్లో) సాంకేతికత
ఆఁవ్లా-I యూనిట్
అమోనియా 1740 5,74,200 హల్డోర్ టోప్‌సో, డెన్మార్క్
యూరియా 3030 9,99,900 స్నాంప్రోగెటీ, ఇటలీ
ఆఁవ్లా-II యూనిట్
అమోనియా 1740 5,74,200 హల్డోర్ టోప్‌సో, డెన్మార్క్
యూరియా 3030 9,99,900 స్నాంప్రోగెటీ, ఇటలీ

ఉత్పత్తి తీరుతెన్నులు

ఇంధన వినియోగ తీరుతెన్నులు

ఉత్పత్తి తీరుతెన్నులు

ఇంధన వినియోగ తీరుతెన్నులు

Plant Head

Mr. Satyajit Pradhan

Mr. Satyajit Pradhan Sr. General Manager

సీనియర్ జనరల్ మేనేజర్ శ్రీ సత్యజిత్ ప్రధాన్ ప్రస్తుతం IFFCO ఆమ్లా యూనిట్‌కు అధిపతిగా ఉన్నారు. అయోన్లా యూనిట్ ప్లాంట్‌లో తన 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో, ఇంజనీర్ శ్రీ సత్యజీత్ ప్రధాన్ ఒమన్ (OMIFCO) ప్లాంట్‌లో 20 సెప్టెంబర్ 2004 నుండి 21 అక్టోబర్ 2006 వరకు వివిధ వర్క్ ప్రాజెక్ట్‌లను అమలు చేశారు. 1989 నవంబర్ 28న గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఇంజనీర్ సత్యజిత్ ప్రధాన్ వృత్తిరీత్యా మరియు అనుభవజ్ఞుడైన కెమికల్ ఇంజనీర్.

Aonla site
bagging plant
Newly constructed
first fleet
Inaugration1
opening ceremony
Aonla 2
Press
plant visit
group photo
aonla2
honbl
dsc2012

నిబంధనల పాటింపు నివేదికలు

ప్రాజెక్ట్ కోసం మంజూరు చేయబడిన పర్యావరణ క్లియరెన్స్ కాపీ “నానో ఫర్టిలైజర్ ప్లాంట్, IFFCO Aonla వద్ద Aonla యూనిట్ ఆధునికీకరణ

2024-02-05

ప్రాజెక్ట్ యొక్క ఆరు నెలవారీ సమ్మతి స్థితి నివేదిక “నానో ఎరువుల కర్మాగారం యొక్క ఆధునికీకరణ, IFFCO Aonla వద్ద Aonla యూనిట్” ఏప్రిల్ 2024 నుండి సెప్టెంబర్ 2024 వరకు.

2024-07-12

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పర్యావరణ ప్రకటన

2024-23-09