Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
IKST NPI

లాభాపేక్ష లేని కార్యక్రమాలు

సంపదను అందరికి సమానం పంచాలన్న ఉద్దేశంతో లాభాల కోసం ఏర్పడిన సహకార సంఘం ఇఫ్కో. కొన్ని అంశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా ఈ సంస్ధ ద్వారా చేపట్టడం సాధ్యం కాదు. అందుకే రైతులు, వారి కుటుంబాల అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఇఫ్కో లాభాపేక్ష లేని అనుబంధ సంస్థలను నడుపుతోంది.

IKST
IKST

ఇఫ్కో కిసాన్ సేవ ట్రస్టు

ఇఫ్కో, ఇఫ్కో ఉద్యోగులు కలిసి ఐకెఎస్ టి ని ఏర్పాటు చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల తీవ్రంగా నష్టపోయిన పేద రైతులను అర్ధికంగా ఆదుకోవడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

Every little step, Make a big difference.
IFFDC

ఇండియన్ ఫార్మా ఫారెస్టీ డెవలప్ మెంట్ కొపరేటివ్

పనికిరాని బంజరు భూముల్లో మొక్కలు పెంచుతూ, గిరిజనులు, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనోపాధి మార్గాలను, సామాజిక స్థితికగతులను మెరుగుపర్చేందుకు స్థిరమైన సహజ వనరుల నిర్వహణ చేపట్టాలన్న లక్ష్యంతో 1993లో దీనిని ప్రారంభించారు.

CORDET
CORDET

కోఆపరేటివ్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్

కోఆపరేటివ్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (కోర్ డెట్) మొత్తం ఐదు తయారీ కర్మాగారాలు ఉన్న ప్రదేశాలలో ప్రత్యక్షంగా వచ్చిన రైతులకు శిక్షణ మరియు అవగాహనను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది.