BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.

Listening voice...


మ్యాజిక్ సోయిల్ (అన్ని రకాలుగా కుండిల్లో వాడుకునే మట్టి) -5 కెజీలు
మ్యాజిక్ సోయిల్ కుండిల్లో వాడుకోవడానికి పనికొచ్చే మంచి మట్టి. ఇందులో జీవ సంబంధమైన స్థూల- సూక్ష్మ పోషకాలు అంటే నైట్రోజన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియం, మెగ్నిషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. మొక్క ఏపుగా పెరగడానికి, పునరుత్పత్తి సామర్ధ్యానికి ఈ మట్టి భరోసా ఇస్తుంది. మొక్క ఎదిగే దశలో అవసరమైన పోషకాలను అందిస్తుంది. వేర్లకు గాలి అందేలా చూడటం తోపాటు తేమగా ఉంచుతుంది.
ఉపయోగించే విధానం:
- కుండీలో ¾ వంతు మ్యాజిక్ సోయిల్ తో నింపండి, తిరిగి మొక్కను అందులో నాటండి.
- మిగతా ఖాళీని మ్యాజిక్ సోయిల్, తేమ మిక్సర్ తో నిపండి.
- 5 కేజీల మ్యాజిక్ సోయిల్ 12” వ్యాసం ఉన్న కుండీకి లేదా 5 చదరపు అడుగల మేర అర అంగుళ లోతుకు సరిపోతుంది
- మొక్కను కుండీ నుంచి మార్చేటప్పుడు వేర్ల వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
లాభాలు:
- వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న మట్టి మిశ్రమం
- అన్ని రకాల పోషకాలను సమతూకంతో అందిస్తుంది
- అన్ని రకాల మొక్కలకు తగినట్టుగా కలుపుకోవచ్చు
- పోషక సామర్ద్యాన్ని పెంచుతుంది