Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
Horti Perlite (Enhance Drainage & Aeration)- 400 g
Horti Perlite (Enhance Drainage & Aeration)- 400 g

హార్టీ పెర్లైట్ (ఎన్హాన్స్ డ్రైనేజ్ అండ్ ఏరేషన్) 400 గ్రా

ఇఫ్కో అర్బన్ గార్డెన్స్ హార్టీ పెర్లైట్ ఒక ప్రత్యేకమైన అగ్నిపర్వత ఖనిజం, అనువైన పరిస్థితుల్లో 20 రెట్లు పరిమాణం పెరుగుతుంది, చాలా తేలికైన పదార్ధంగా రూపాంతరం చెందుతుంది. ఒక్కో కణంలో చిన్ని బుడగలు ఉండటం వల్ల గాలి బయటకి వెళ్లే మార్గాలను ఏర్పరిచి, గాలి బాగా ప్రసరించేలా చేస్తుంది. ఉపరితలంలో ఉండే రంధ్రాలు తేమని బంధించి మొక్క వేర్లకి అందేలా చేస్తుంది.

మిశ్రమం:

  • హార్టీకల్చర్ గ్రేడ్ పెర్లైట్

ఉత్పత్తి స్వభావం

  • 100% సహజ అగ్నిపర్వత ఖనిజం
  • గాలి ప్రసరణ, నిర్మాణాన్ని పెంచేందుకు, పాటింగ్ మిశ్రమాల్లో(తక్కువ మట్టితో కలిపి) ఉపయోగిస్తారు
  • సంపీడనాన్ని నిరోధించడానికి పారుదలని అందిస్తుంది
  • హైడ్రోపోనిక్స్, విత్తనం మొలకెత్తడం, వేర్ల కత్తిరింపులు మొదలైనవాటికి ఉపయోగిస్తారు
  • ప్రత్యేకమైన రీ-సేలబుల్ ప్యాకెట్

బహుళ ఉపయోగాలు:

  • విత్తనం మొలకెత్తడం, మార్పిడి
  • హైడ్రోపోనిక్ గ్రోయింగ్
  • పువ్వులు, కూరగాయల సాగుబడి
  • ఇంటిలోపల, బయట పెంచే మొక్కలు
  • లాన్లు, పచ్చికలు