Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
bokashi
bokashi

బొకాషి(వంటగదిలో వచ్చే వ్యర్థాలు కుళిపోయేలా చేస్తుంది) -500 గ్రా.

బొకాషి ని వరిపొట్టు, నాణ్యమైన కొన్ని రకాల బాక్టిరియల్ జీవ పాదార్ధాల మిశ్రమంతో కలిపి తయారు చేస్తారు. ఇందులో లక్షల కొద్ది సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది, ఆహారపదార్ధాల వ్యవర్థాలను పులియబెట్టి, కుళ్లిపోయేలా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కఠినమైన ఉత్పాదక పద్ధతుల వల్ల బొకాషి బ్రెయిన్ మంచి నాణ్యమైనతతో, తాజాగా మీకు అందించబడుతుంది.

ఇందులోని పదార్ధాలు:

  • వరి పొట్టు, ఫంగి, బాక్టిరియా, సంకలితాలు

ఉపయోగించే విధానం:

  • బొకాషి డబ్బా లో జల్లెడ పెట్టిన తర్వాత అందులో ఆహారపదార్ధాలకు సంబంధించిన వ్యర్ధాలను వేసి దానిని బలంగా కింది నొక్కాలి, ఆ తర్వాత మూత టైట్ గా పెట్టాలి.
  • బొకాషి ద్రవాన్ని చెత్త అంతా కవర్ అయ్యేలా చల్లాలి, మరోసారి దానిని బలంగా కిందికి నొక్కాలి.
  • ఇలా వ్యర్థాలను పొరలు పొరలుగా వేస్తూ ఈ ప్రక్రియను మళ్లీ మళ్లీ చేయాలి.
  • పూర్తిగా నిండిన డబ్బాను 3,4 రోజులు పక్కన పెట్టేయాలి.
  • ఈ ద్రవాన్ని 1:100 నిష్పత్తిలో నీళ్లలో కలపాలి. దీనిని స్ప్రే తో మొక్కల మీద చల్లితే ఎదుగుదల బాగుటుంది.
  • ఒక కుండిలో మట్టి లేదా కోకో పిట్ ను చిన్న పొరగా పోసి దాని మీద కొన్ని అంగుళాలు మందంగా పులియబెట్టిన కంపోస్టు ను వేయాలి. కుండి నిండే వరకు ఇదే పని మళ్లీ మళ్లీ చేయాలి. ఆ కుండిని రెండు వారాల పాటు పక్కన పెట్టండి.
  • బొకాషితో సారవంతమైన మట్టిలో మొక్కలు నటితే అవి పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి.
test
లాభాలు
  • సేంద్రియ, ఆహారపదార్ధాల, తోటలో వచ్చే వ్యర్థాలను వాయుసహిత ఎరువుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది
  • వంటగదిలో వచ్చే వ్యర్థాలను తోటకి, లాన్ కి, ఇంట్లో మొక్కలకు బలవర్దకమైన ఆహారంగా మార్చేస్తుది.
  • దుర్వాసనను నియంత్రిస్తుంది
  • పని సులువుగా అయిపోతుంది
  • అనేక సార్లు వాడుకోవడానికి వీలుగా రీ సీల్ ప్యాక్ లో వస్తోంది.
Test
tst2
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • వాడిన తర్వాత ప్యాకెట్ ను గట్టిగా మూసేయాలి
  • కంపోస్ట్ కి ద్రవణాలు, ప్లాస్టిక్, ఎముకలు కలపకూడదు
  • చల్లగా, పొడిగా ఉన్న ప్రాంతంలో పెట్టాలి
  • పిల్లలకు అందకుండా జాగ్రత్తగా భద్రపరచాలి
  • మేలు చేసే బ్యాక్టిరియా కారణంగా ప్యాకెట్ ఉబ్బినట్టుగా కినిపించొచ్చు. అప్పుడు దానికి కన్నం మరియు పెట్టి 24 గంటల్లో వాడుకోవాలి.
test