,
Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO'S NAME. IFFCO DOES NOT CHARGE ANY FEE FOR THE APPOINTMENT OF DEALERS.
Start Talking
Listening voice...
కాల్షియం నైట్రేట్
కాల్షియం నైట్రేట్

కాల్షియం నైట్రేట్

ఇది కాల్షియం, నైట్రోజన్ లను కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే ఎరువు. నీటిలో కరిగే కాల్షియంకు ఇదొక్కటే మూలం. కీలకమైన పోషకం అన్న సంగతి పక్కన పెడితే, ఇది మొక్కల్లో కొన్ని రకాల తెగుళ్లను కూడా నియంత్రిస్తుంది. ఇది వెంటనే నీళ్లలో కరిగిపోతుంది. బిందు సేద్యం, ఆకుల మీద పిచికారీ చేసే విధానాలకు అత్యుత్తమంగా ఉంటుంది. నీళ్ల కరిగే ఎరువును ఫలదీరణానికి సహాయపడేలా అభివృద్ది పరిచారు. ఈ ఎరువును వేయడానికి అనుసరించే ఒక పద్దతి, బిందు సేద్యం విధానంలో మొక్కలకు సరఫరా చేసేనీళ్లలో కలుపుతారు.

పోషకాలతో కూడిన ఉత్పత్తి

లాభాలు

  • అన్ని పంటలకు ఉపయోగకరం అన్ని పంటలకు ఉపయోగకరం
  • మొక్క భౌతిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.మొక్క భౌతిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.
  • కొత్త చిగుళ్లు వేయడానికి, కొమ్మలు పెరగడానికి సహాయపడుతుంది.కొత్త చిగుళ్లు వేయడానికి, కొమ్మలు పెరగడానికి సహాయపడుతుంది.
  • మొక్కల వేర్లు, పూర్తి స్థాయి అభివృద్దికి సహాయపడుతుంది.మొక్కల వేర్లు, పూర్తి స్థాయి అభివృద్దికి సహాయపడుతుంది.
  • పూత పూయడానికి సహాయపడుతుంది.పూత పూయడానికి సహాయపడుతుంది.
  • నాణ్యమైన ఉత్పత్తికి భరోసా ఇస్తుంది.నాణ్యమైన ఉత్పత్తికి భరోసా ఇస్తుంది.
water

కాల్షియం నైట్రేట్ ఎలా వాడాలి

ఈ ఎరువును ఉపయోగించడానికి, నిష్పత్తి, పంటలో వివిధ దశల్ని పరిగణలోకి తీసుకోవాలి. పువ్వులు ఏర్పడానికి ముందు నుంచి పండ్లు ఏర్పడే దశ వరకు వీటిని వాడటం మంచిది.

నీళ్లలో కరిగే ఎరువులను వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. దీనిని సరైన స్ప్రే నాజిల్ ఉపయోగించి ఉదయాన్నేలేదా సాయంత్రంపూట పిచికారీ చేయాలి. పంట, నేల స్వభావాన్ని బట్టి తగిన స్ప్రే వాడాలి, ఆకులు మొత్తం ఎరువులో తడవాలి.

ఎదిగిన పంటలకు అయితే, దీనిన డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి లేదా ఆకులు మీద స్ప్రే చేసే పద్ధతిని అనుసరించాలి. లేదంటే నేరుగా నేల మీద చల్లాలి.

ఎదిగిన పంటకు, కాల్షియం నైట్రేట్ రెండే లేదా మూడు సార్లు అవసరాన్ని బట్టి 25 నుంచి 50 కిలోలు వరకు ఉపయోగించాలి.

బిందుసేద్య పద్ధతిలో లీటర్ నీటికి 1.5 నుంచి 2.5 గ్రాముల చొప్పన కలపాలి. పంటను, నేల స్వభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

ఎరువును ఆకుల మీద పిచికారీ చేసే పద్ధతిని అనుసరిస్తే, పంటకు 30 నుంచి 40 రోజుల దశలో నీటిలో కరిగే కాల్షియం నైట్రేట్ (17-44-0)ని 0.5 నుంచి 0.8 శాతం గ్రాములు చొప్పన లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఎం.కె.పి (0:52:34)
ఎం.కె.పి (0:52:34)

ఇది నీటిలో కరిగిపోయే ఎరువు. ఇందులో అధిక మొత్తంలో ఫాస్ఫేట్, తగు మోతాదులో పొటాష్, సోడియం ఉంటాయి. ఇది వెంటనే నీటిలో కరిగిపోతుంది, బిందు సేద్యానికి ,ఆకుల మీద పిచికారీ చేసే విధానానికి బాగా పనిచేస్తుంది. నీటిలో కరిగే ఎరువుల(డబ్ల్యూఎస్ఎఫ్) ను ఫలదీకరణం* లో సహాయం

మరింత తెలుసుకోండి
ఎం.ఎ.పి. (12:61:0)
ఎం.ఎ.పి. (12:61:0)

ఇది నీటిలో కరిగిపోయే ఎరువు. ఇందులో అధిక మొత్తంలో ఫాస్ఫేట్, తగు మోతాదులో నత్రజని ఉంటాయి. ఇది వెంటనే నీటిలో కరిగిపోతుంది, బిందు సేద్యానికి ,ఆకుల మీద పిచికారీ చేసే విధానానికి బాగా పనిచేస్తుంది. నీటిలో కరిగే ఎరువుల(డబ్ల్యూఎస్ఎఫ్) ను ఫలదీకరణం* లో సహాయం చేయడానికి అభివృద్ది పరిచారు. ఈ పద్ధతిలో ఎరువులను, డ్రిప్ సిస్టమ్ ద్వారా అందించే నీళ్లలో కలిపేస్తారు.

మరింత తెలుసుకోండి
యూరియా ఫాస్ఫేట్ (17:44:0)
యూరియా ఫాస్ఫేట్ (17:44:0)

ఫాస్ఫరస్ మరియు నత్రజని అధిక మోతాదులో ఉండి మొక్కల ఎదుగుదలకు తోడ్పడటంతో పాటు డ్రిప్ పైప్‌లను కూడా శుభ్రపర్చగలిగి, నీటిలో కరిగిపోయే ఎరువు ఇది. ఇది తక్షణం నీటిలో కరిగిపోతుంది. తుంపర సేద్యం ద్వారా మరియు ఆకులపై పిచికారీ చేసేందుకు అనువైన ఎరువు.

మరింత తెలుసుకోండి
ఎస్.ఓ.పి. (0:0:50)
ఎస్.ఓ.పి. (0:0:50)

ఇది అధిక స్థాయిలో పొటాషియం, సల్ఫేట్ సల్ఫర్ మరియు తగిన మోతాదులో సోడియం కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే ఎరువు. ఇది తక్షణమే నీటిలో కరిగిపోతుంది. తుంపర సేద్యానికి, ఆకులపై వేసేందుకు అనువైన ఎరువు.

మరింత తెలుసుకోండి
ఎన్.పి.కె. 19:19:19
ఎన్.పి.కె. 19:19:19

ఇది నీటిలో కరిగిపోయే ఎరువు. ఇందులో కావల్సింత మొత్తంలో నత్రజని, భాస్వరం, పొటాషియం, సోడియం ఉంటాయి. ఇది వెంటనే నీటిలో కరిగిపోతుంది, బిందు సేద్యానికి ,ఆకుల మీద పిచికారీ చేసే విధానానికి బాగా అనుకూలం.

మరింత తెలుసుకోండి
ఎస్.ఒ.పి. (18:18:18 మరియు 6.1% S)తో యూరియా ఫాస్ఫేట్
ఎస్.ఒ.పి. (18:18:18 మరియు 6.1% S)తో యూరియా ఫాస్ఫేట్

ఇది 6% సల్ఫర్‌ కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే NPK ఎరువు. ఇది నీటిలో తక్షణమే కరిగిపోతుంది. వేర్లు దీన్ని సులభంగా గ్రహించుకుని, మొక్కలకు అవసరమైన పోషకాలను అందించగలవు. ఫెర్టిగేషన్* విధానానికి తోడ్పాటు అందించేందుకు నీటిలో కరిగిపోయే ఎరువులు (WSF) అభివృద్ధి చేయబడ్డాయి. ఈ విధానంలో తుంపర వ్యవస్థ ద్వారా సాగు నీటి ద్వారా ఎరువును అందిస్తారు.

మరింత తెలుసుకోండి
పొటాషియం నైట్రేట్ (13:0:45)
పొటాషియం నైట్రేట్ (13:0:45)

ఇది అధిక స్థాయిలో పొటాషియం, నత్రజని మరియు తగిన మోతాదులో సోడియం కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే ఎరువు. ఇది తక్షణమే నీటిలో కరిగిపోతుంది. తుంపర సేద్యానికి, ఆకులపై వేసేందుకు అనువైన ఎరువు.

మరింత తెలుసుకోండి