BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.

Listening voice...


డాక్టర్ నీమ్+ ( సేంద్రియ పెస్ట్ రిపల్లెంట్ - వేప నూనె, పొంగామియా నూనె, నిమ్మగడ్డి నూనెలతో మూడు రకాల చర్యలు)
నల్లులు, ఆకు పురుగు, పేను పురుగు వంటి చీడపీల నుంచి మొక్కలను కాపాడుతుంది డాక్టర్ నీమ్+ . . ఈ తరహా ఉత్పత్తిలో ఇదే మొదటది, ఈ కాంబినేషన్ ఉత్పత్తిలో వేప, పొంగయామి, నిమ్మగడ్డి కి చెందిన చురుకై పదార్ధాలు ఉంటాయి. ఈ మూడింటి మంచి లక్షణాలు ఒకే ఉత్పత్తిలోకి తీసుకొచ్చారు. మూడింటిని కలిపిన తర్వాత డాక్టర్ నీమ్+ 100 శాతం నీటిలో కరుగుతుంది. సేంద్రియ, పర్యవరణానికి మేలు చేసే ఉత్పత్తి. దీనిని తరచుగా ఉపయోగిస్తే మొక్కలకు చీడపీడలు పట్టుకుండా ఉంటాయి.
మిశ్రమం:
- వేప నూనె, పొంగామియా నూనె, నిమ్మగడ్డి నూనె, ఎమల్సిఫైర్ సంకలనాలు
లాభాలు
- వేప, పొంగామియా, నిమ్మగడ్డి నూనెలతో మూడు రకాల చర్యలు
- చీడ పీడల నుంచి సహజ రక్షణ
- 100 శాతం నీళ్లలో కరుగుతుంది (అదనంగా సబ్బు అవసరం లేదు)
- ఏదైనా సేంద్రియ, రసాయన, మట్టి, పెంట లేదా ఎరువుతో కలిపి వాడొచ్చు.
- ఇంట్లో లేదా బయట పెంచుకునే మొక్కలు, పువ్వులు, వంటగది మొక్కలు, తోటలు, చెట్లు, లాన్లు అన్నింటికి అనుకూలమే.
ఉపయోగించే విధానం:
- 5 మిల్లీ లీటర్ల ద్రవణాన్ని లీటర్ నీళ్లలో వేసి బాగా కలపాలి
- ఈ మిశ్రమాన్ని మొక్క మీద క్రమ పద్ధతిలో పిచికారీ చేయాలి
- మంచి ఫలితాల కోసం వారానికి ఒకసారి ఇలా చేయాలి.
- విషపూరితం కాకుండా ఉండటానికి తెల్లవారుజామున లేదా సాయంత్రం పూట చల్లాలి.
- పుష్పించే దశలో చల్లకూడదు
- దీనిని చల్లగా ఉండే పొడి ప్రాంతంలో దాచాలి. పిల్లలకు అందకుండా జాగ్రత్తపడాలి.