Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
గ్రీన్ డైట్ (మొక్కకి తక్షణ శక్తినిచ్చే ఆహారం) 500 మిలీ
గ్రీన్ డైట్ (మొక్కకి తక్షణ శక్తినిచ్చే ఆహారం) 500 మిలీ

గ్రీన్ డైట్ (మొక్కకి తక్షణ శక్తినిచ్చే ఆహారం) 500 మిలీ

చక్కటి పోషకాలను అందించే ఒక సున్నితమైన పిచికారీ, ఈ గ్రీన్ డైట్. వారానికి ఒకసారి మొక్క ఆకులపై దీన్ని పిచికారీ చెయ్యాలి. మొక్కకి తక్షణ శక్తిని అందించడానికి అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాలన్నిటినీ కలిగిఉంది. జీవక్రియని పెంచి మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడుతుంది. ఏపుగా ఎదిగే పచ్చని మొక్కలకి భరోసా ఇస్తుంది.

మిశ్రమం:

  • సముద్రనాచు నుంచి తయారుచేసిన పొడి, సహజ వనరుల నుంచి తీసిన స్థూల, సూక్ష్మ పోషకాలు, నీరు మరియు ప్రిజర్వేటివ్స్

ఉపయోగించే పద్ధతి:

  • ఉపయోగించే ముందు బాగా కదపండి
  • మూత తీసి మొక్క ఆకులన్నిటిపై ఒకేవిధంగా పిచికారీ చెయ్యండి
  • మెరుగైన ఫలితాల కోసం ప్రతీ ఏడు రోజుల నుంచి పదిరోజులకి ఒకసారి మరళా పిచికారీ చెయ్యండి
Benefits
లాభాలు
  • మొక్కలకి మెండైన పోషకాలను అందిస్తుంది
  • మొక్క జీవక్రియని మెరుగుపరుస్తుంది
  • మొక్కలు ఏపుగా, ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది
  • పువ్వులు, ఆకులు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చేస్తుంది
  • మొక్కకి శక్తిని అందించి పచ్చదనం పెంపొందిస్తుంది
  • చాలా సులువుగా పిచికారీ చెయ్యొచ్చు
test
Benefits
జాగ్రత్తలు:
  • చల్లని, పొడి ప్రదేశాలలో పెట్టండి
  • పిల్లలకి అందకుండా చూడండి
  • వాడిన తర్వాత పిచికారీ మూత(ట్రిగ్గర్ పంప్)ని లాక్ చేయండి
Precautions