Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
న్యూట్రి-రిచ్ (సముద్రపు నాచుతో  బలవర్ధకమైన వర్మికంపోస్ట్)
న్యూట్రి-రిచ్ (సముద్రపు నాచుతో  బలవర్ధకమైన వర్మికంపోస్ట్)

న్యూట్రి-రిచ్ (సముద్రపు నాచుతో బలవర్ధకమైన వర్మికంపోస్ట్)

న్యూట్రి-రిచ్ ప్రిమియం కంపోస్ట్ ఎరువు. పెటెంట్ పొందిన విధానాలతో గొప్ప సదుపాయాలు ఉన్న చోట దీనిని తయారు చేస్తున్నారు. స్వచ్ఛమైన ఆవు పేడను వర్మికంపోస్టుగా మారుస్తారు. ఈ ఉత్పత్తి నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది బ్యాక్టిరీయా, ఎంజైములతో కూడిన జీవపదార్ధ మిశ్రమం. గాఢమైన నైట్రేట్లు, పాస్పరస్, మెగ్నిషియం, పొటాషియం, కాల్షియం మొదలైన పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. న్యూట్రి-రిచ్ ను సముద్రపు నాచు నుంచి తీసిన పదార్ధాలతో బలవర్దకం చేస్తారు. వీటవల్ల నేల, మొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి నుంచి మొక్కలను రక్షిస్తుంది. మొక్క పోషకాల్ని గ్రహించడంలో సహకరిస్తుంది.

మిశ్రమం:

  • వర్మికంపోస్ట్, సముద్రపునాచు నుంచి తీసిన పదార్ధాలు, జతచేసే ఇతర పదార్ధాలు

ఉపయోగించే విధానం:

  • కుండిలోని మట్టి మీద ఒక అంగుళం మేర పొరలా న్యూట్రి-రిచ్ వేయాలి, దానిని చిన్న పారతో కలపాలి
  • 3 కిలోల మట్టికి 500 గ్రాముల న్యూట్రి రిచ్ వేసుకోవాలి.
Benefits
లాభాలు:
  • నేల లోకి గాలి ప్రసరణ, నేల తీరును మెరుగుపర్చుతుంది
  • లాభాన్ని కలిగించే సూక్ష్మజీవులతో మట్టిని సారవంతం చేస్తుంది
  • నేల నీటిని నిలిపి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది
  • మొక్కలు పోషకాల్ తీసుకునే తీరు మెరుగుపరుస్తుంది
  • వేపనూనెతో పూత పూస్తారు, సేంద్రియ క్రిమిసంహారుణులు ఉపయోగిస్తారు. దీంతో మొక్కలు ఒత్తిడిని, వ్యాధులను నిరోధించగలుగుతాయి
  • మొక్క విలాసవంతమైన వృద్ధిని సాధించడంలో సహాయపడండి
Benefits
Precautions:
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
  • ప్యాకెట్ లోకి గాలి చొరబడకుండా గట్టిగా బిగించాలి
  • చల్లగా, పొడిగా ఉన్న చోట భద్రపరచాలి
  • పిల్లలకు అందకుండా జాగ్రత్తగా పెట్టాలి
  • మేలు చేసే బ్యాక్టిరియా సూక్మజీవులు కారణంగా ప్యాకెట్ ఉబ్బిపోవచ్చు, కాబట్టి పిన్ తో గుచ్చి చిన్న కన్నం పెట్టాలి, 24 గంటల లోపు వాడుకోవాలి
Precautions: