Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
ప్రొటెక్ట్ + (మొక్కకు వేప ఆధారిత సంరక్షణ) – 5 Kg
ప్రొటెక్ట్ + (మొక్కకు వేప ఆధారిత సంరక్షణ) – 5 Kg

ప్రొటెక్ట్ + (మొక్కకు వేప ఆధారిత సంరక్షణ) – 5 Kg

ప్రొటెక్ట్ + అనేది మొక్కలకు సేంద్రియ విధానంలో రక్షణ కల్పిస్తుంది. నులిపురుగులు మరియు శిలీంద్రాల వంటి అన్ని రకాల మట్టి ఆధారిత వ్యాధికారకాల విషయంలో నిరోధకత పెంచుతుంది. మొక్కకు సహజసిద్ధమైన రక్షణ కల్పించేలా వేప, కంపోస్టు మరియు బయో-యాక్టివ్ పదార్థాలతో ఇది రూపొందించబడింది. ఇది నేలకు సహజసిద్ధమైన కండీషనర్‌లాగా కూడా పనిచేస్తుంది. ఇందులో మొక్కలకు అవసరమైన సేంద్రియ పోషకాలు ఉంటాయి.

సమ్మేళనం:

  • వేప కేక్, సముద్రనాచు, ప్రయోజనకరమైన సూక్ష్మక్రిములు మరియు సంకలితాలు

ఉపయోగించడానికి సూచనలు:

  • కుండీల్లోని మొక్కల కోసం 3 కేజీల మట్టికి 75 గ్రాముల ప్రొటెక్ట్ ప్లస్ తీసుకోండి
  • పై మట్టిపై జల్లి, కలపండి
  • ప్రతి 10-12 రోజులకోసారి 25-40 గ్రాముల ప్రొటెక్ట్ ప్లస్ ఉపయోగించండి
Benefits:
ప్రయోజనాలు:
  • చీడలు మరియు వ్యాధుల నుంచి సహజ సంరక్షణ
  • మొక్కల్లో నిరోధక శక్తి పెంచుతుంది
  • కీలకమైన పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది
  • కీలకమైన పోషకాలు ఒక పద్ధతి ప్రకారం విడుదలవడంలో సహాయపడుతుంది
  • జీవ, నిర్జీవ సంబంధమైన ఒత్తిళ్ల విషయంలో నిరోధకత పెంచుతుంది
  • వానపాములు, బ్యాక్టీరియా మరియు ఇతరత్రా ప్రయోజనకరమైన సూక్ష్మక్రిముల విషయంలో సురక్షితమైనది
  • ఇంటి పంట, ఇంట్లో పెంచుకునే మొక్కలు మరియు ఇతరత్రా అన్ని రకాల మొక్కల కోసం ఉపయోగించవచ్చు
Benefits:
Precautions:
జాగ్రత్తలు:
  • చల్లని మరియు పొడి ప్రదేశంలో ఉంచాలి
  • పిల్లల చేతులకు అందకుండా ఉంచాలి
  • ప్రయోజనకరమైన సూక్ష్మక్రిములు ఉన్నందున ప్యాకెట్ ఉబ్బిపోవచ్చు, సూదితో ప్యాకెట్‌ను గుచ్చి, 24 గంటల తర్వాత ఉపయోగించండి
Precautions: