Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...

కలిసికట్టుగా

రైతుల కోసం 54 ఏళ్లు అంకితభావంతో పనిచేసిన ఘనత, ఆ కుటుంబాన్ని ఇఫ్కో అంటారు

మరింత తెలుసుకోండి

మీకోసం

పంట దిగుబడి పెరగడానికి, అధిక నాణ్యత గల ఎరువులని సకాలంలో అందిస్తూ రైతుల అభివృద్ధికి భరోసా ఇస్తుంది.

మరింత తెలుసుకోండి

గొప్పగా

రైతులు, వాళ్ల కుటుంబాలు, రైతు వ్యవస్థ జీవన ప్రమాణాలని పెంచుతూ సంపూర్ణ అభివృద్ధికి దోహదపడుతుంది.

మరింత తెలుసుకోండి

మంచి

సామాజిక బాధ్యతలని నిబద్ధతతో నిర్వహించడం ద్వారా ఒక బలమైన సామాజిక బంధం ఏర్పడుతుంది, అది నగదు రూపేణా వచ్చే లాభాలు కంటే మాకు ఎంతో ముఖ్యం.

మరింత తెలుసుకోండి

IFFCO కోసిస్టమ్

నిజాయితీ, పారదర్శకత, స్థిరమైన పద్ధతులను అవలంబించి ఉత్పత్తులు, సేవలు, సహకార వ్యవస్థలతో కూడిన ఒక పర్యావరణాన్ని అందించే క్రమంలో గత 54 ఏళ్లుగా ఇఫ్కో పరిణితి చెందుతూ ఉంది.

భారతదేశంలో ఇఫ్కో కార్యకలాపాలు

gallery

ఇఫ్కో కిసాన్ సువిధ లిమిటెడ్ (గతంలో ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్)

భారతీ ఎయిర్ టెల్ సహకారంతో, గ్రామీణ భారతదేశంలో ఇరవై లక్షల మందికంటే ఎక్కువ గ్రాహాకులని ఇఫ్కో టెలీకమ్యునికేషన్స్ సంపాదించింది

మరింత తెలుసుకోండి

gallery

ఇఫ్కో టోకియో జెనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ

ఇఫ్కో అండ్ టోకియో మెరైన్ ఏషియాల మధ్య జాయింట్ వెంచర్, 2020 లో 20 ఏళ్ల చరిత్రను పూర్తిచేసుకున్న ఇఫ్కో టోకియో

మరింత తెలుసుకోండి

gallery

నేషనల్ కమోడిటీ అండ్ డిరవేటివ్స్ ఎక్స్ఛేంజ్

నేషనల్ కమోడిటీ అండ్ డిరవేటివ్స్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ () అనేది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, 1956 కంపెనీల చట్టం ప్రకారం 2003 ఏప్రిల్ 23 వ తేదీన స్థాపించబడింది

మరింత తెలుసుకోండి

gallery

ఇండియన్ పొటాష్ లిమిటెడ్

భారతదేశంలో పొటాసిక్, ఫోస్ఫాటిక్ మరియు నత్రజని ఎరవులను దిగుమతి చేసుకోవడంలో కంపెనీ ట్రేడింగ్ లో ఇఫ్కో 34% ఈక్విటీ వాటాను కలిగిఉంది

మరింత తెలుసుకోండి

gallery

సిక్కిం ఇఫ్కో ఆర్గానిక్స్ లిమిటెడ్

2018 లో ఇఫ్కో మరియు ప్రభుత్వ జాయింట్ వెంచర్ గా సిక్కిం ఇఫ్కో ఆర్గానిక్స్ లిమిటెడ్(SIOL) ని ప్రారంభించారు

మరింత తెలుసుకోండి

gallery

సీఎన్ ఇఫ్కో ప్రైవేట్ లిమిటెడ్

ఇఫ్కో మరియు స్పెయిన్ లోని కాంగెలాడస్ డీ నవర్రా(CN Corp.) కలిసి “సీఎన్ ఇఫ్కో ప్రైవేట్ లిమిటెడ్” అనే జాయింట్ వెంచర్ ని ప్రమోట్ చేసాయి.

మరింత తెలుసుకోండి

gallery

ఆక్వాగ్రి ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్

అక్వాగ్రి ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆప్క్వాగ్రి), వ్యవసాయ, పశుపోషణ మరియు ఆహార పదార్ధాల తయారీకి అవసరమయ్యే సేంద్రీ సముద్రనాచు ఉత్పత్తుల తయారీదారు

మరింత తెలుసుకోండి

gallery

ఇఫ్కో కిసాన్ ఫైనాన్స్ లిమిటెడ్(IKFL)

రైతుల ఆర్ధిక అవసరాలను పారదర్శకంగా, నిజాయితీగా తీర్చేందుకు ఇఫ్కో కిసాన్ ఫైనాన్స్ లిమిటెడ్(కిసాన్ ఫైనాన్స్) కంపెనీని ఇఫ్కో ప్రమోట్ చేస్తోంది

మరింత తెలుసుకోండి

gallery

ఇఫ్కో కిసాన్ లాజిస్టిక్స్ లిమిటెడ్ (IKLL)

ఇఫ్కో కిసాన్ లాజిస్టిక్స్ లిమిటెడ్ (IKLL), ఇది పుర్తిగా ఇఫ్కోకి చెందిన అనుబంధ సంస్థ, గుజరాత్ లోని కాండ్లా వద్ద ఒక పెద్ద జెట్టీని నిర్వహిస్తోంది, ముడి సరుకులని, ఎరువుల ఉత్పత్తులని సరఫరా చేయడం కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ గా పనిచేస్తుంది

మరింత తెలుసుకోండి

gallery

ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్

ఇక్సెజ్ అనేది పూర్తిగా ఇఫ్కోకి చెందిన అనబంధ సంస్థ, బహుళ ఉత్పత్తుల స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్) కోసం స్థాపించబడింది

మరింత తెలుసుకోండి

gallery

ఇఫ్కో మిత్సుభిషి క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్(IFFCO-MC)

2015ఆగష్టు 28వ తేదీన స్థాపించబడిన IFFCO-MC క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్(IFFCO-MC), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్(IFFCO), జపాన్ మిత్సుభిషి కార్పొరేషన్ ల జాయింట్ వెంచర్. 51:49 నిష్పత్తిలో ఈక్విటీని కలిగిఉన్నాయి

మరింత తెలుసుకోండి

gallery

ఇఫ్కో ఈ బజార్

ఇఫ్కో ఈబజార్ లిమిటెడ్ (IeBL) అనే సంస్థ పూర్తిగా ఇఫ్కో లిమిటెడ్ కి చెందినది.

మరింత తెలుసుకోండి

slide-ikll

మా అంతర్జాతీయ అడుగులు

ఇఫ్కో వ్యుహాత్మకంగా కంపెనీలని సొంతం చేసుకోవడం ద్వారా, జాయింట్ వెంచర్ ల ద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో విస్తరించింది. ఈరోజు, భారతదేశంతో సహా ఆరు దేశాల్లో ఇఫ్కో రాణిస్తోంది.

corporate_locations

స్వచ్ఛంద సేవ వైపు అడుగులు

IFFCO Kisan Sewa Trust

ఇఫ్కో ఇసాన్ సేవా ట్రస్ట్

దారిద్ర రేఖ కంటే దిగువన నివసించే రైతులకి, అదే విధంగా ప్రకృతి విపత్తుల వల్ల ప్రభావితమైన రైతులకి ఇఫ్కో, అందులో పని చేసే ఉద్యోగులు కలిసి ఏర్పాటు చేసిన సంస్థ

మరింత తెలసుకోండి

Indian Farm Forestry Development Cooperative

ఇండియన్ ఫామ్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్ కోఆపరేటివ్

ఒక సుస్థిర సహజ సహాయ యాజమాన్యం ద్వారా గ్రామీణ పేదల ఆర్ధిక స్థితిని మెరుగుపరచడం, బంజరు భూముల్లో మొక్కలు నాటడం వంటివి 1993 లో స్థాపించబడిన ఈ సంస్థ లక్ష్యం

మరింత తెలుసుకోండి

Cooperative Rural Development Trust

కోఆపరేటివ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్

కోఆపరేటివ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్() ని రైతులకి శిక్షణ మరియు విద్యని అందించాలనే ఉద్దేశంతో ఫుల్పూర్, కాలోల్, కాండ్లాలలో స్థాపించారు

మరింత తెలుసుకోండి

సామాజిక మూలం